Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Heavy Rains in Delhi: నీట మునిగిన చాణక్యపురి, పలు ప్రాంతాలు

Rama Rao
Updated on: 8 Jan 2022 12:54 PM IST
Heavy Rains in Delhi | National News Online
X

 ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Heavy Rains in Delhi: ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి చాణక్యపురి, తూర్పు ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.

ఢిల్లీ - ఎన్సీఆర్‌ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, మనేసర్‌, బల్లభ్‌గఢ్‌, కర్నాల్‌, పానిపట్‌ ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్‌, బాగ్‌పట్‌.. రాజస్థాన్‌లోని తిజారా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Rama Rao

Rama Rao

Next Story