Assam: అస్సాంలో భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న అనేక గ్రామాలు

Heavy Rains In Assam So Many Villages Struck In The Flood
x

Assam: అస్సాంలో భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న అనేక గ్రామాలు 

Highlights

Assam: రంగంలోకి దిగిన NDRF బృందాలు

Assam: అస్సాంలో గత రెండు రోజులుగా భారీ వర్సాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన NDRF బృందాలు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బక్సా జిల్లాలోని తమల్ పూర్‌లోనూ NDRFబృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లాలో 14 సహాయక కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంత ప్రజల కోసం 17 అత్యవసర వస్తువుల పంపిణీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories