అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. టిప్పిలో వరదలో కొట్టుకుపోయిన కార్లు

Heavy Rains In Arunachal Pradesh
x

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. టిప్పిలో వరదలో కొట్టుకుపోయిన కార్లు

Highlights

Arunachal Pradesh: వెస్ట్‌కామెంగ్‌ జిల్లాలో భారీ వర్షాలు

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. వెస్ట్‌ కామెంగ్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఊళ్లూ, ఏర్లూ ఏకమయ్యాయి. మట్టి పెళ్లలు విరిగిపడి రోడ్లన్నీ బ్లాక్‌ అవుతున్నాయి. టిప్పి ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన వరదకు పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories