Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు

Heavy Rainfall In Jammu And Kashmir
x

Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు

Highlights

Jammu And Kashmir: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాంబన్ జిల్లాలోని మెహద్, కెఫెటేరియా మోర్‌లో భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories