ఢిల్లీలో వడగండ్ల వాన..

ఢిల్లీలో వడగండ్ల వాన..
x
Highlights

ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. అంతేకాదు పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది.

ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. అంతేకాదు పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. రోజంతా ప్రకాశవంతంగా ఉన్న ఆకాశాన్ని చీకటి చేసింది. బలమైన ఈదురు గాలులు, దుమ్ము రేగిన ఆనంతరం భారీ వర్షం కురిసింది. ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మధ్య భారీ వర్షం కురవగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మే 13 , 14 మధ్య ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఆదివారం, ఢిల్లీ మరియు నోయిడా అంతటా దుమ్ము తుఫానులు సంభవించాయి. వర్షం కారణంగా వాతావరణంలో మార్పు దేశ రాజధాని అంతటా కనిపించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories