పంజాబ్‎లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...

Health Minister Vijay Singla Out from Bhagwant Mann Cabinet for Corruption | Live News Today
x

పంజాబ్‎లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...

Highlights

Punjab - Bhagwant Mann: విజయ్ ‎సింగ్లాను అరెస్టు చేసిన ఏసీబీ...

Punjab - Bhagwant Mann: పంజాబ్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది నెలల్లోనే ఓ కేబినెట్ మినిస్టర్ సస్పెండయ్యారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. కేబినెట్ మినిస్టర్ విజయ్ సింగ్లాను బయటకు పంపించేశారు. హెల్త్ మినిస్టర్ గా ఉన్నవిజయ్ సింగ్లా... ఆ శాఖ నుంచి కన్ఫామ్ అయ్యే ప్రాజెక్టులు, నిధుల్లోంచి వన్ పర్సెంట్ లంచంగా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో బేరమాడారు.

ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మాన్ నేరుగా విజయ్ తో మాట్లాడి.. అది నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఆయన్ని ముడుపుల కేసులో అరెస్టు చేసింది. మరోవైపు భగవంత్ మాన్ పదవీ బాధ్యతలు చేపట్టాక 20 రోజుల్లోనే పంజాబ్ లో అవినీతి అంతమైందని ఆప్ అధినేత ఇప్పటికే ప్రశంసల్లో ముంచెత్తారు. కేజ్రీవాల్ కామెంట్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories