ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా వేడుకలు

Har Ghar Tiranga Celebration in Delhi
x

ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా వేడుకలు

Highlights

*బైక్ ర్యాలీ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Delhi: ఆజదీ కా అమృత్ మహాత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక ఢిల్లీలో హర్ ఘర తిరంగా వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ లతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories