దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Happy Independence Day from President Murmu to the People of The Country
x

దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Highlights

Draupadi Murmu: సవాళ్లను అధిగమించి.. ప్రగతి సాధన దిశగా అడుగులు

Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దేశప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌నుంచి తొలిసారిగా జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. సవాళ్లను అధిగమించిన భారతదేశం ఆర్థిక ప్రగతి సాధనలో సత‌్ఫలితాలను సాధించేదిశగా అడుగులు వేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. కరోనా క్లిష్టపరిస్థితుల్ని అధిగమించడం, వ్యాక్సినేషన్‌లో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. భాతర ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచదేశాల్లో సమున్నతమైందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితం స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామన్నారు. 75 యేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను నిర్వహించుకుంటున్న వేళ మహనీయులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories