అక్కడ పెళ్లి కానీ కూతురు సెల్ ఫోన్ వాడితే తండ్రి లక్షన్నర జరిమానా కట్టాల్సిందే ..

అక్కడ పెళ్లి కానీ కూతురు సెల్ ఫోన్ వాడితే తండ్రి లక్షన్నర జరిమానా కట్టాల్సిందే ..
x
Highlights

ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరు వాడుతున్నారు. నిజం...

ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరు వాడుతున్నారు. నిజం చెప్పాలంటే సెల్ ఫోన్ బాడీలో ఓ పార్ట్ లాగా ఉండిపోయింది . ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఒక్క రోజు ఉంటారా అంటే కష్టమే అనే సమాధానం వినిపిస్తుంది . కానీ గుజరాత్ లోని బాణస్కాంత అనే ఊరిలో మాత్రం ఇదే సెల్ ఫోన్ గురించి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు . అక్కడ పెళ్లి కానీ అమ్మాయి ఎవరైనా మొబైల్ వాడితే ఆమె తండ్రి లక్షన్నర రూపాయలు జరిమానాగా కట్టాలని గ్రామా పెద్దలు నిర్ణయం తీసుకున్నారు .ఇది మాత్రమే కాకుండా అ ఊరిలో మరో నిర్ణయం తీసుకున్నారు . పెళ్లిల సమయంలో డిజేలు , బాణసంచా లాంటివి ఆపివేయాలని నిర్ణయించారు . ఏఅమ్మాయి అయిన పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే అది ఓ నేరంగానే పరిగణలోకి తీసుకుంటారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories