ఆర్టికల్ 370 కి రూపకర్త ఎవరో తెలుసా ?

ఆర్టికల్ 370 కి రూపకర్త ఎవరో తెలుసా ?
x
Highlights

భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది . జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా కలిపిస్తూ ఆర్టికల్ 370 ని రద్దుకు...

భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది . జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా కలిపిస్తూ ఆర్టికల్ 370 ని రద్దుకు ప్రతిపాదన చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చెప్పుకొచ్చారు . అయితే ఈ ఆర్టికల్ 370ని గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు . గోపాలస్వామి అయ్యంగార్ జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు. 1905 లో అయ్యంగార్ మద్రాస్ సివిల్ సర్వీసులో చేరాడు. 1937-1943 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి మరియు 1943-1947 నుండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా నియమించబడ్డాడు. 1947-1948 వరకు జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని మొదటి మంత్రివర్గంలో పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా పనిచేశారు. కాశ్మీర్ సమస్య పై 1948-1952లో భారత ప్రతినిధిగా వెళ్ళిన గోపాలస్వామి అయ్యంగార్ ప్రత్యేక అధికారాల 370 చట్టంని రూపొందించారు .అయితే ఈ ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories