టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్..

Goodnews for tolktalk fans
చైనీస్ యాప్ టిక్ టాక్ అతి తక్కువ కాలంలోనే నెటిజన్స్ మనసు దోచుకుంది. టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. హల్‌చల్ చేశాయి. దీంతో ఈ యాప్ పాపులారిటీ సంపాదించింది. అయితే ఆశ్లీలత, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయన్న కారణంగా మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్
డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు
వైఖరేంటో ఏప్రిల్ 24వ తేదీలోగా స్పష్టం చేయాలని సూచించింది. అప్పటికి హైకోర్టు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ న్యాయస్థానం ఇచ్చిన నిషేధ ఆదేశాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేస్తు మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT