Ghulam Nabi Azad: ఉగ్రదాడిని ఖండించిన గులాం నబీ ఆజాద్

Ghulam Nabi Azad condemned The Terror Attack
x

Ghulam Nabi Azad: ఉగ్రదాడిని ఖండించిన గులాం నబీ ఆజాద్

Highlights

Ghulam Nabi Azad: రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టేలా చేశారు

Ghulam Nabi Azad: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఉగ్రవాదాలు రాష్ట్రాన్ని 50 సంవత్సరాల వెనక్కి నెట్టారని తెలిపారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే పురగతి వైపు నడుస్తోందని... ఈ సమయంలో దాడులు సరికాదన్నారు. జమ్ముకశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories