Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ స్టర్స్ హతం.. కాల్పుల్లో అన్న అతీక్ అహ్మద్, తమ్ముడు అష్రఫ్ హతం

Gangsters Killed Atiq Ahmed And Ashraf Firing In UP
x

Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ స్టర్స్ హతం.. కాల్పుల్లో అన్న అతీక్ అహ్మద్, తమ్ముడు అష్రఫ్ హతం

Highlights

Uttar Pradesh: పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్ స్టర్స్ పై దుండగుల కాల్పులు

Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ స్టర్లు హతమయ్యారు. రాజకీయాల్లో చక్రంతిప్పిన అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లు దుండగుల కాల్పుల్లో హతమయ్యారు. పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్ స్టర్లను జైలునుంచి ఆస్పత్రికి తీసుకెళ్తున్న నేపథ్యంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అన్నదమ్ములిద్దరూ హతమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories