వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం

వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం
x
Highlights

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్దే(96) మృతిచెందారు. గత కొంతకాలంగా కోమాలో ఉన్న...

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్దే(96) మృతిచెందారు. గత కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన మైసూరులోని ఓ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సమయంలో గంగయ్య హెగ్దే కోమాలో ఉన్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంగతి ఆయనకు తెలియదు. సిద్ధార్థ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు తన తండ్రిని చూసి వచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories