Top
logo

Bengal Elections: ఇవాళ నాలుగోదశ ఎన్నికల పోలింగ్

Fourth Phase Elections Polling in Bengal Today
X

Representational Image

Highlights

Bengal Elections: ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ * ఐదు జిల్లాల్లోని 44 స్థానాలకు ఎన్నిక

Bengal: పశ్చిమబెంగాల్‌లో ఇవాళ నాలుగోదశ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదు జిల్లాల్లోని 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15 వేల 940 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 9వందల బెటాలియన్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Web TitleBengal Elections: Fourth Phase Elections Polling in Bengal Today
Next Story