Omicron Cases in India: దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్

X
దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్
Highlights
* ఇవాళ ఒక్కరోజే నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు * ఏపీ, చండీగఢ్, కర్నాటక, మహారాష్ట్రలో ఒక్కో కేసు
Sandeep Reddy12 Dec 2021 4:15 PM GMT
Omicron Cases in India: దేశంలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కేసులు వచ్చాయి. ఏపీ, చండీగఢ్, కర్నాటక, మహారాష్ట్రలో ఒక్కో కేసులు వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా వైజాగ్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయింది. నవంబరు 27న కరోనా పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఆ రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. అతడిని డిసెంబరు 11న మరోసారి టెస్ట్ చేయగా కోవిడ్ నెగెటివ్ వచ్చింది.
Web TitleFour New Omicron Cases in India Today 12 12 2021
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMTHealth: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!
25 May 2022 2:45 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ
25 May 2022 2:15 PM GMTకోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!
25 May 2022 2:08 PM GMT