Central Cabinet Expansion: నలుగురు మంత్రులు ఔట్

X
కేంద్ర మంత్రి సంతోష్ & రమేష్ పొక్రియాల్ (ఫైల్ ఇమేజ్)
Highlights
Central Cabinet Expansion 2021: నలుగురు మంత్రులు ఔట్
Sandeep Eggoju7 July 2021 8:50 AM GMT
Central Cabinet Expansion 2021 - BJP: కేంద్ర కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ టీమ్‌లోకి కొత్తగా రానున్న మంత్రులు ప్రమాణం చేయనుండగా.. కొద్ది గంటల ముందే పలువురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్, స్మృతి ఇరానీ, సదానందగౌడలు మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో ఆ స్థానాలను ఎవరికి కేటాయిస్తారు..? కొత్తగా చోటు దక్కేదెవరికి అనే ఉత్కంఠ నెలకొంది. కొత్తగా మంత్రివర్గంలోకి రానున్న 43 మంది రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణం చేయనుండగా.. అందులో 23 మంది అనుభవం కలిగిన ఎంపీలకు పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది.
Web TitleFour Ministers Submitted Resignation to Central Cabinet Expansion 2021
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Green Fennel: పచ్చిసోంపు తింటే బీపీ కంట్రోల్.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
25 Jun 2022 1:30 PM GMTSalaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMTLiver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMT