Religious Conversion: మతమార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Religious Conversion: మతమార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri
Published on: 14 Nov 2022 5:18 PM IST
Forced Religious Conversion Very Serious Matter Says Supreme Court
X

Religious Conversion: మతమార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Religious Conversion: మతమార్పిడులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మతమార్పిడుల వల్ల దేశభద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బలవంతపు మతమార్పిడులు అడ్డుకోవాల్సిందే అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story