Nepal: వరదలతో నేపాల్‌లో భీతావహ వాతావరణం

X
నేపాల్ లో వరదలు(ఫోటో : ఎన్ డి టి వి)
Highlights
20రోజుల వ్యవధిలో 38మంది మృత్యువాత నీటమునిగిన 790 ఇళ్లు, ధ్వంసమైన వంతెనలు
Sandeep Reddy4 July 2021 2:32 PM GMT
Nepal: కుండపోత వర్షాలు, ఉప్పొంగిన నదులతో నేపాల్ అల్లకల్లోలంగా మారింది. బరద బీభత్సానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో 20 రోజుల వ్యవధిలోనే 38మంది మృత్యువాత పడ్డారు. ప్రకృతి విలయంతో మరో 50మంది గాయపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముగ్గురు చిన్నారులు సహా 24 మంది వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వరద ప్రాంతాల్లో సైన్యం, పోలీసు బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలతో మొత్తం 790 ఇళ్లు నీట మునగగా.. చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి.
Web TitleFloods In Nepal
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
అనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMTHealth: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!
25 May 2022 2:45 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ
25 May 2022 2:15 PM GMTకోనసీమలో మళ్లీ టెన్షన్.. ఎస్పీ కారుపై రాళ్ల దాడి!
25 May 2022 2:08 PM GMT