Maharashtra: ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి

* ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు * మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

Shilpa
Published on: 13 Nov 2021 2:02 PM IST
Five Maoists Killed in Conflicts Between Police and Maoists in Maharashtra
X

మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌(ఫైల్ ఫోటో)

Maharashtra: మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది. ధనోరా తాలూకా గ్యారబట్టి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ‌్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story