ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం

ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం
x
Fire breaks out at pm narendra modi Residence
Highlights

ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భద్రతా సిబ్బంది...

ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైయ్యారు. దీంతో 9 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి వివరాలు అధికారులు వెల్లడించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories