ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

Fire Accident In Delhi BJP Office
x

ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

Highlights

బీజేపీ ఆఫీస్ నుంచి దట్టమైన పొగ

దేశ రాజ‌ధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాల‌యంలో మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగాయి. అగ్నిప్రమాదం కార‌ణంగా కార్యాల‌యం నుంచి ద‌ట్టమైన పొగ ఆ ప్రాంత‌మంతా వ్యాపించింది.అగ్నిమాప‌క యంత్రాల‌ను ర‌ప్పించిన అధికారులు మంట‌లను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కాగా, విద్యుత్ షార్ట్‌స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని భావిస్తున్నారు. ఘ‌ట‌నా స్ధలంలో స‌హాయ కార్యక్రమాల‌ను వేగ‌వంతం చేశారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం అగ్నిప్రమాదానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories