Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident In Delhi
x

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Highlights

Delhi: కరంపురాలోని ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరంపురాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 27 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories