Raghuveera Reddy: ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రఘువీరా

Finally Raghuveera Enters Into Politics
x

 Raghuveera Reddy: ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రఘువీరా

Highlights

Raghuveera Reddy: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బెంగళూరు సిటీ పరిశీలకుడిగా నియమించిన ఏఐసీసీ

Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను బెంగళూరు సిటీ పరిశీలకుడిగా నియమించింది ఏఐసీసీ. తన గ్రామంలో దేవాలయాల నిర్మాణ పనులతో.. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories