Holi 2021: ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల హోళీ సంబరాలు

Farmers Holi Celebrations in Ghazipur Borders
x

ఫార్మర్స్ హోలీ వేడుకలు (ఫైల్ ఫోటో)

Highlights

Holi 2021:డప్పులు కొడుతూ.. డాన్సులు చేసిన రైతులు

Holi 2021: దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు హోళీ సంబరాల్లో మునిగితేలారు. 123 రోజులుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించిన రైతులు ఘాజీపూర్ సరిహద్దుల్లో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. డప్పులు కొడుతూ డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories