Etela Rajender: నేడు ఢిల్లీకి ఈటల రాజేందర్

Etela Rajender to Delhi today
x

Etela Rajender: నేడు ఢిల్లీకి ఈటల రాజేందర్

Highlights

Etela Rajender: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ

Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.. ఈటలతో పాటు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. పార్టీలో మార్పు అంశంపై చర్చ తర్వాత.. మొదటి సారి ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories