జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు

Encounters in Jammu and Kashmir
x

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు

Highlights

Jammu Kashmir: జైషే మహమ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తింపు పుల్వామా, బుడ్గామ్‌ జిల్లాల్లో ఘటనలు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వురు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పుల్వామా, బుడ్గామ్‌ జిల్లాలో పోలీసులు, భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతోనే కాల్పులు జరిపినట్టు జమ్మూ కశ్మీర్ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది జహీద్‌ వానీ, లష్కరే తొయిబాకు చెందిన పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడుల్లో హతమయ్యారు. ఈ నెలలో జరిగిన 12కు పైగా ఎన్‌కౌంటర్లలో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories