Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్

X
Highlights
షోపియాన్‌లో భద్రత దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ముగ్గురు ఉగ్రవాదులు హతం
Sandeep Reddy25 Dec 2021 4:25 AM GMT
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రత బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇదే సమయంలో ఉగ్రమూక.. భద్రత దళాలపై కాల్పులు జరిపాయి. అలర్ట్ అయిన ఆర్మీ ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Web TitleEncounter Between Terrorist and Indian Army in Jammu and Kashmir
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
పంజాబ్‌లో మాన్ కేబినెట్ నుంచి ఓ మినిస్టర్ ఔట్...
25 May 2022 3:34 AM GMTముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న...
25 May 2022 2:59 AM GMTఅమెరికాలో స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ...
25 May 2022 2:43 AM GMTఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై కేటీఆర్...
25 May 2022 2:15 AM GMTకోనసీమలో కొనసాగుతున్న హైటెన్షన్.. రాత్రి నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్...
25 May 2022 2:00 AM GMT