రాష్ట్రపతి ఎన్నికలకు మోగనున్న నగారా

Election Commission to Announce Shedule At 3 PM today
x

రాష్ట్రపతి ఎన్నికలకు మోగనున్న నగారా

Highlights

President Election 2022: మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్

President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగయనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నాయి. జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. 2017 జూలై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవిండ్ ప్రమాణస్వీకారం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories