Eknath Shinde: మంత్రి పదవులపై బీజేపీతో చర్చించలేదు.. మంత్రి పదవులపై వస్తున్న కథనాలు అవాస్తవం

X
Eknath Shinde: మంత్రి పదవులపై బీజేపీతో చర్చించలేదు
Highlights
Eknath Shinde: బాల్ థాక్రే ఆశయ సాధనకు కృషి చేస్తాం
Rama Rao30 Jun 2022 5:53 AM GMT
Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మంత్రి పదవులపై ఏక్ నాథ్ షిండే ట్విట్టర్లో స్పందించారు. మంత్రి పదవులపై బీజేపీతో చర్చించలేదన్నారు. మంత్రి పదవులపై వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. బాల్ థాక్రే ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యేలు అభివృద్ధికి పాటు పడతారని తెలిపారు.
भाजपसोबत कोणती आणि किती मंत्रीपदे याबाबत अद्याप कोणतीही चर्चा झालेली नाही, लवकरच होईल. तोपर्यंत कृपया मंत्रिपदाच्या याद्या आणि याबाबत पसरलेल्या अफवा यावर विश्वास ठेवू नका.
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 30, 2022
Web TitleEknath Shinde Responded on Twitter | Maharashtra Political Crisis
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT