ఇవాళ్టితో అరుణ్ పిళ్ళైకి ముగియనున్న ఈడీ కస్టడీ

ED Custody of Arun Pillai will End Today
x

ఇవాళ్టితో అరుణ్ పిళ్ళైకి ముగియనున్న ఈడీ కస్టడీ

Highlights

Arun Pillai: బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న అరుణ్ పిళ్ళై

Arun Pillai: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుపై విచారణలో అరుణ్ పిళ్ళైకి ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. మనీలాండరింగ్ కేసులో నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు పిళ్ళై. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు తాను ఇచ్చిన వాంగ్యూలాలను ఉపసంహరించుకుంటున్నానంటూ అరుణ్ పిళ్ళైవేసిన పిటిషన్ పప రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories