ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా.. మ. 3.30 గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్

EC to Announce Schedule for Assembly Elections to 5 States at 3.30 Pm
x

ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం

Highlights

యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు

Assembly Polls Live Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఈసీ షెడ్యూల్ ప్రకటించనున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదలకానున్నాయి. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను ఈసీ సమీక్షించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories