హిమాలయాలకు భూకంపం ముప్పు

X
Highlights
Earth quake forecast in Himalayas: హిమాలయాలకు భూకంపం ముప్పు పొంచివుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
K V D Varma24 Oct 2020 4:46 AM GMT
హిమాలయాలు మన దేశానికి సహజ రక్షణ కవచాలు. ఇప్పుడు ఒక ఆందోళన కలిగించే వార్త తెలుస్తోంది. హిమాలయాలకు తీవ్ర భూకంపం ముప్పు ఉందనేది ఆ వార్త సారాంశం. ఇటీవల ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. హిమాలయాల లో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణుతో
కూడిన బృందం జరిపింది. ఆ బృందం చెబుతున్న దాని ప్రకారం గతంలోనూ హిమాలయాల్లో భారీ భూకంపాలు వచ్చాయి. ఇక రాబోయే వందేళ్ళ లోపే భారీ భూకంపం హిమాలయాల్ని కుదిపేసే అవకాశం ఉందని ఈ పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వేస్కౌస్కీ చెబుతున్నారు.
Web TitleEarthquake forecast in Himalayas a study on Himalayas declared that heavy earth quake in Himalayas may occur in this century with 8 and above points on rector scale
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT