అండమాన్ నికోబార్ లో స్వల్ప భూకంపం

X
Highlights
అండమాన్ నికోబార్ లో స్వల్ప భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 4:44 భూకంపం...
Raj13 April 2019 4:16 AM GMT
అండమాన్ నికోబార్ లో స్వల్ప భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 4:44 భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 4.7 గా భూకంపం తీవ్ర నమోదయింది. ఎటువంటి ప్రాణనష్టం, విధ్వంసం జరగలేదని తెలుస్తోంది. భూమి కంపించిన కారణంగా ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. వారి నివాస స్థావరాలనుంచి బయటికి చేరుకున్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT