అచ్చం మనిషి ముఖం లాగే !

అచ్చం మనిషి ముఖం లాగే !
x
Highlights

నోరీ అచ్చం మనిషిలానే చిరునవ్వులు చిందిస్తూ కలిపిస్తుంది కానీ మనిషి కాదు అతి ఓ కుక్క. ఈ వింత ఘటన వాషింగ్టన్‌లోని సీటెల్‌లో చోటుచేసుంది.

నోరీ అచ్చం మనిషిలానే చిరునవ్వులు చిందిస్తూ కలిపిస్తుంది కానీ మనిషి కాదు అతి ఓ కుక్క. ఈ వింత ఘటన వాషింగ్టన్‌లోని సీటెల్‌లో చోటుచేసుంది. కెవిన్ హర్లెస్, టిఫానీ అనే జంట తమ పెంపుడు కుక్కకు చెందిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మనిషి కళ్లు, నవ్వుతున్నట్లుగా దాని నోరు నెటిజనులు ఆశ్చర్యపోయారు. చూసినవాళ్లంతా ఫొటోషాపులో ఎడిట్ చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నోరీ యజమాని కెవిన్ హర్లెస్ మాట్లాడుతూ.... మేం దీన్ని బయటకు తీసుకెళితే ప్రతి ఒక్కరూ మావైపు చూసి అడిగేవారు. నోరీ కళ్లు మనిషిలానే ఉన్నాయని ? ఏ జాతీకి చెందిన కుక్క అని ప్రశ్నించేవారు. దీనిపై కెవిన్ వివరణ ఇస్తూ నోరీ బాల్యంలో కళ్లు కుక్కలాగే ఉండేవని.. కుక్క పెరిగిన తర్వాత కళ్లు మనుషుల తరహాలో ఉన్నాయని తెలిపాడు. ఆస్ట్రేలియన్ షిపార్డ్, టాయ్ పూడ్లే మిక్స్ జాతీకి చెందిన కుక్క అని కెవిన్ వివరించాడు. ఈ జాతి కుక్కల మూతి మనిషి నవ్వుతున్నట్లు ఉంటుందని, ఏ ఇతర కుక్కలతోనైనా చలాకీగా కలిసిపోతుందని తెలిపాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories