చెవు నొప్పితో వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు

చెవు నొప్పితో వచ్చిన యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు
x
Highlights

చెవు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు. అతడి చెవిలో ఏకంగా 26 బొద్దింకలు ఉన్నాయని గ్రహించిన డాక్టర్ ఆ యువకుడికి చెప్పాడు దీంతో ఆ యువకడు ఆందోళన చెందాడు.

చెవు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు. అతడి చెవిలో ఏకంగా 26 బొద్దింకలు ఉన్నాయని గ్రహించిన డాక్టర్ ఆ యువకుడికి చెప్పాడు దీంతో ఆ యువకడు ఆందోళన చెందాడు. ఈ సంఘటన ఆస్టేలియాలోని మెల్‎బోర్న్ సిటీలో జరిగింది. మెల్‎బోర్న్‎కు చెందిన 19ఏళ్ల లీ చెవిలో భరించలేని దురద, నొప్పి వచ్చింది. దీంతోనొప్పి తట్టుకోలేని లీ వైద్యులను సంప్రదించాడు. కొన్ని టెస్లులు చేయాలని వైద్యులు చెప్పడంతో.. లీ వైద్యపరీక్షులు చెయించుకున్నాడు. అయతే వైద్యపరీక్షల అనంతరం వారు అతడి చెవిలో 26 బొద్దింక పిల్లలున్నాయని డాక్టర్లు గుర్తించారు. లీ చెవిలో నెలలుగా బొద్దింక గుడ్డు పెట్టిందని వైద్యులు చెప్పారు. అందుకే చెవి దగ్గర చర్మం పాడైందని తెలిపారు. వైద్యపరీక్షలు చేసి వాటిని లీ చెవినుంచి తొలిగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories