DK Shivakumar: అది ఫేక్ లెటర్..

DK Shivakumar Said It Was A Fake Letter
x

DK Shivakumar: అది ఫేక్ లెటర్.. 

Highlights

DK Shivakumar: సైబర్ క్రైమ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ డీకే ట్వీట్

DK Shivakumar: యాపిల్‌ ఎయిర్‌పాడ్‌ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్‌ గ్రూపులకు లేఖ రాశానంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న లేఖ నకిలీదని డీకే శివకుమార్ తెలిపారు. తాను ఏ లేఖ రాయలేదన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories