ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

Denial of Permission for Munawar Faruqui Show in Delhi
x

ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

Highlights

Delhi: రేపు ఢిల్లీలో షో నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్న మునావర్‌ ఫారూఖీ

Delhi: ఢిల్లీలో మునావర్‌ ఫారూఖీ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. రేపు ఢిల్లీలో షో నిర్వహణకు మునావర్‌ ఫారూఖీ ఏర్పాట్లు చేసుకున్నారు. షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని అనుమతి నిరాకరించామంటున్నారు ఢిల్లీ పోలీస్‌. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసుల రిపోర్ట్‌ ఆధారంగా మునావర్ ఫారుఖీ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories