ఢిల్లీలో కొనసాగుతున్న బుల్డోజర్ డ్రైవ్.. జోక్యం చేసుకోలేమని తెలిపిన సుప్రీంకోర్టు...

Demolition of Illegal Buildings in Delhi Continuing and Supreme Court Going to Not Involve in This | Live News
x

ఢిల్లీలో కొనసాగుతున్న బుల్డోజర్ డ్రైవ్.. జోక్యం చేసుకోలేమని తెలిపిన సుప్రీంకోర్టు...

Highlights

Delhi Bulldozer Drive: మే 4 నుంచి 13 తేదీ వరకు అక్రమ నిర్మాణాల తొలగింపు...

Delhi Bulldozer Drive: ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. మళ్లీ బుల్డోజర్లు వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణ ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. దక్షిణ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేత డ్రైవ్ కొనసాగిస్తున్నారు. మే 4వ తేది నుంచి 13వ తేదీ వరకు అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు. నార్త్ ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని మంగోల్‌పురిలో కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. అక్కడ కూడా బుల్డోజర్లతో పని చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories