Delhi: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత

X
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత
Highlights
Delhi: ఇప్పటి వరకు షాపులకు ఉన్న సరి బేసి సంఖ్య విధానం రద్దు
Rama Rao21 Jan 2022 6:01 AM GMT
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అమలులో ఉన్న వీకెండ్ కర్ఫ్యూను ఎత్తి వేసింది. 50శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు షాపులకు ఉన్న సరి బేసి సంఖ్య విధానాన్ని రద్దు చేసింది. ప్రతిపాదనను ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది.
ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం జనవరి 4న ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమలు చేసింది. అంతకుముందే ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను అమలు చేసింది.
Web TitleDelhi Recommends Ending Weekend Curfew | National News Today
Next Story
Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
రద్దీ దృష్ట్యా ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. భక్తులకు...
9 Aug 2022 2:00 PM GMTఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMT