Drugs: ఢిల్లీలో భారీగా పట్టుబడిన డ్రగ్స్

X
ఢిల్లీలో పట్టుబడ్డ డ్రగ్స్ (ఫైల్ ఇమేజ్)
Highlights
Drugs: 350 కిలోల హెరాయిన్ పట్టివేత * హెయిరాన్ విలువ రూ.2,500 కోట్లు
Sandeep Eggoju10 July 2021 12:14 PM GMT
Drugs: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. స్పెషల్ పోలీసుల బృందం 350 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ 2 వేల 500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. హెరాయిన్ తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో హర్యానాకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
Web TitleDelhi Police Seized Huge Heroin Drugs
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT