Delhi Curfew: కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

X
ఢిల్లీ కర్ఫ్యూ (ఫైల్ ఫోటో)
Highlights
Delhi Curfew: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.
Sandeep Eggoju6 April 2021 7:25 AM GMT
Delhi Curfew: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈనెల 30 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.
Web TitleDelhi Government has Taken Key Decision to Control Corona Spreading by Delhi Curfew
Next Story