Arvind Kejriwal: కాలం చాలాశక్తి వంతమైంది.. ప్రపంచంలో ఏదీ శాశ్వాతం కాదు

Delhi CM Kejriwal Criticism of the Centre
x

Arvind Kejriwal: కాలం చాలాశక్తి వంతమైంది.. ప్రపంచంలో ఏదీ శాశ్వాతం కాదు

Highlights

Arvind Kejriwal: అధికారంలో ఎప్పటికీ ఎవరూ ఉండలేరు..అలా అనుకుంటే అదే పొరపాటే

Arvind Kejriwal: కాలం చాలా శక్తివంతమైనదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న కేజ్రీవాల్...అధికారంలో ఎప్పటికీ ఉంటామని ఎవరైనా అనుకుంటే అది జరిగే పని కాదన్నారు. ఇవాళ ఆప్ పార్టీ... ఢిల్లీలో అధికారంలో ఉందని..ఏదో ఒక రోజు కేంద్రంలోనూ అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్‌ను సందర్శించడం బీజేపీకి ఇష్టంలేదన్నారు. బీజేపీకి చెందిన చాలా మంది ఎంపీలు, వారి పిల్లలు విదేశాల్లో చదువుతున్నారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories