Tamil Nadu: తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

Death Rises to 11 in Tamil Nadu Adulterated Liquor incident
x

Tamil Nadu: తమిళనాడు కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

Highlights

Tamil Nadu: మరికొంత మంది పరిస్థితి విషమం, ఆస్పత్రిలో చికిత్స

Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై సీఎం స్టాలిన్‌ సీరియస్‌ అయ్యారు.. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది తమిళనాడు సర్కార్. ఇక కల్తీ మద్యం సరఫరా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories