13 మంది సిఐఎస్ఎఫ్ అధికారులకు కరోనా పాజిటివ్

13 మంది సిఐఎస్ఎఫ్ అధికారులకు కరోనా పాజిటివ్
x
Representational Image
Highlights

24 గంటల్లో.. మరో 13 మంది సిఐఎస్ఎఫ్ అధికారులు.. కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించాపబడ్డారు. దీంతో ఇప్పుడు మొత్తం 48 మంది సిబ్బంది కరోనా బారిన...

24 గంటల్లో.. మరో 13 మంది సిఐఎస్ఎఫ్ అధికారులు.. కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించాపబడ్డారు. దీంతో ఇప్పుడు మొత్తం 48 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరాఖండ్‌లో ఈ రోజు 4 కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతదేశంలో ధృవీకరించబడిన COVID-19 కేసులు 59,662 గా ఉన్నాయి. అలాగే భారత్ లో కరోనా వ్యాప్తి ద్వారా మరణించిన వారి సంఖ్య 1,981 కు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories