Olympic Village: ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కల్లోలం

Olympic Village: ఈరోజు మరో ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ * ఇప్పటి వరకు ముగ్గురు అథ్లెట్లకు పాజిటివ్

Sandeep Eggoju
Published on: 18 July 2021 7:11 PM IST
Corona Positive to Another two Athletes in Olympic Village
X

ఒలింపిక్ (ఫైల్ ఇమేజ్)

Olympic Village: ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. నిన్న ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఇవాళ మరో ఇద్దరు అథ్లెట్లకు కోవిడ్ నిర్ధారణ అయింది. మరో ఐదు రోజుల్లోనే మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపధ్యంలో కోవిడ్ కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ వచ్చిన అథ్లెట్లు వారి గదుల్లోనే ఐసోలేట్ అయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story