దేశవ్యాప్తంగా నేటి నుంచి కరోనా బూస్టర్‌ డోస్‌

Corona Booster Dose Across the Country From Today
x

దేశవ్యాప్తంగా నేటి నుంచి కరోనా బూస్టర్‌ డోస్‌

Highlights

Booster Doses: బూస్టర్‌ డోస్‌ వేసేందుకు ఏర్పాట్లు పూర్తి

Booster Doses: దేశ వ్యాప్తంగా నేటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఉచితంగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసుకుని 6నెలలు పూర్తయిన వారు బూస్టర్‌ డోస్‌ వేసుకోవచ్చు. మొదట 59ఏళ్లు నిండిన వారికి మాత్రమే బూస్టర్‌ డోస్‌ను అనుమతించిన కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 10నుంచి 18ఏళ్లు నిండిన వారికి బూస్టర్‌ డోస్‌ వేసేందుకు అనుమతించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories