Constitution Day: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Constitution Day Celebrations in Parliament Central Hall
x
పార్లమెంట్ సెంటర్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
Highlights

Constitution Day: కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి కోవింద్..

Constitution Day: అంబేడ్కర్ దేశానికి కానుకగా రాజ్యాంగాన్ని అందించారని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. మనం ఇక్కడున్నామంటే రాజ్యాంగ ఫలితమేనన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories