Rahul Gandhi: ఆ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది

Congress Will Win In The Four States Says Rahul Gandhi
x

Rahul Gandhi: ఆ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది

Highlights

Rahul Gandhi: ప్రతిపక్షాల వాదన వినబడనీయకుండా బీజేపీ ప్రజలను తప్పుదోవపట్టించింది

Rahul Gandhi: తెలంగాణలో ఏర్పాటయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఢిల్లీలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన ... ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల గెలుపుపై రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. మధ‌్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ విజయావకాశాలు ఉన్నట్లు తెలిపారు. కర్ణాటక ఎన్ని్కల్లో ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నామన్నారు. కర్ణాటక ఎన్ని్కల్లో ప్రతిపక్షాల వాదన వినబడనీయకుండా బీజేపీ ప్రజలను తప్పుదోవపట్టించిందని ఆరోపించారు రాహుల్‌గాంధీ. అయినా ప్రజలకు తాము ఏం చెప్పాలో అదే చేరేలా తెలియజేశామన్నారు. ఆ విషయంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు రాహుల్.

Show Full Article
Print Article
Next Story
More Stories