Navjot Sidhu: కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ ఆందోళన

Navjot Sidhu: గెస్ట్ టీచర్ల ఆందోళనకు మద్దతిచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Sandeep Eggoju
Published on: 5 Dec 2021 5:51 PM IST
Congress PCC Chief Navjot Sidhu Protest at Kejriwal Home
X
అరవింద్ కేజరీవాల్ ఇంటి ముందు నవజోత్ సిద్దు నిరసన 

Navjot Sidhu: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆందోళన నిర్వహించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తే సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న ప్రభుత్వ గెస్ట్ టీచర్లకు సిద్ధూ సంఘీభావం తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొన్న సిద్ధూ గెస్ట్ ఉపాధ్యాయులతో కలిసి ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆప్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో నిరుద్యోగం 5 రెట్లు పెరగిందని సిద్ధూ ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story